టీమిండియా స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన అరుదైన మైలురాయిని చేరుకుంది. ఉమెన్స్ టీ20 ఇంటర్నేషనల్స్‌లో 100 సిక్సర్లు బాదిన క్రీడాకారిణిగా ఎలైట్ క్లబ్‌లో చేరింది. సోఫీ డివైన్-AUS(134), డియాంద్రా డాటిన్-WI(134), చమరీ ఆటపట్టు-SL(120) లాంటి దిగ్గజాల సరసన నిలిచి సత్తా చాటింది. అగ్రెసివ్ బ్యాటింగ్‌తో బౌలర్లకు చుక్కలు చూపిస్తున్న స్మృతి, ఈ లిస్ట్‌లో 4వ స్థానంలో ఉంది.
క్రీడలు
సిక్సర్ల 'సెంచరీ'.. స్మృతి నయా రికార్డ్


