ఆసియా క్రీడలు-2026 మహిళల క్రికెట్ తొలి సెమీస్‌లో పాక్‌పై శ్రీలంక 8 వికెట్ల తేడాతో విజయం సాధించి ఫైనల్ చేరింది. మొదట పాక్ 20 ఓవర్లలో 177/4 స్కోరు చేయగా, లంక 17.5 ఓవర్లలోనే 178/2 తో లక్ష్యాన్ని ఛేదించింది. మరికాసేపట్లో జరగనున్న రెండో సెమీస్‌లో భారత్-బంగ్లాదేశ్ తలపడనున్నాయి. ఇందులో గెలిచిన జట్టు స్వర్ణ పతకం కోసం ఫైనల్లో శ్రీలంకతో అమీతుమీ తేల్చుకోనుంది.
క్రీడలు
ఆసియా క్రీడలు.. ఫైనల్లో శ్రీలంక


