కోనసీమ: అమలాపురం పేలుడు విస్ఫోటనంలో గాయపడ్డ మలిశెట్టి సాయిరాంను మెరుగైన చికిత్స నిమిత్తం కాకినాడ ఆసుపత్రికి తరలిస్తున్నట్లు పట్టణ సీఐ వీరబాబు తెలిపారు. ఈ ఘటన లో సాయిరాంకి 20 శాతం చేతులు, కాళ్లకు కాలిన గాయాలయ్యాయని, అతని ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలిపారు. మెరుగైన వైద్యం కోసం కాకినాడ తరలించినట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
పేలుడు బాధితుడిని కాకినాడ ఆసుపత్రికి తరలింపు


