నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ నందన్ నగర వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు రోడ్లపై చేరిన వరద నీటిని తొలగించే చర్యలు పర్యవేక్షించేందుకు అధికారులతో కలిసి ఆదివారం వివిధ ప్రాంతాలలో పర్యటించారు. స్థానిక మద్రాస్ బస్టాండ్ సమీపంలోని భవాని హోటల్ పరిసర ప్రాంతాలలోని డ్రైను కాలువలను కమిషనర్ పరిశీలించారు. డ్రైను కాలువలలో పూడికతీత పనులను చేపట్టాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 'రోడ్లపై చేరిన వరద నీరును తొలగించండి'


