కర్నూలు: రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో ఏళ్లుగా ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడు భాస్కర్ డిమాండ్ చేశారు. రాయలసీమ యూనివర్సిటీలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా 4200 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, దీంతో బోధన, పరిశోధన దెబ్బతింటోందని అన్నారు. సీమ వర్సిటీకి రూ.200 కోట్లు కేటాయించాలని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'యూనివర్సిటీల్లో ఖాళీ పోస్టులు భర్తీ చేయాలి'


