కోనసీమ: వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఆదివారం ఇరుముడి సినిమా నటి సామ్(గాయత్రి) దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారికి ఆలయ అర్చకులు ఆలయ స్థల పురాణం గురించి వివరించారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆమె మాట్లాడుతూ స్వామి వారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు.
ఆంధ్రప్రదేశ్
వాడపల్లి స్వామివారిని దర్శించుకున్న సినీ నటి


