తిరుమలలో భక్తుల కోసం TTD సరికొత్తగా బీమా పాలసీని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఇది వరకు తిరుమల పరిధిలో కేవలం యాక్సిడెంట్‌లో చనిపోతే రూ.3 లక్షల బీమా వచ్చేది. ఇప్పుడు సహజ మరణానికి రూ.2 లక్షలు, యాక్సిడెంట్‌కు రూ.10 లక్షలు ఇన్సురెన్స్ ఇవ్వనున్నారు. దీనికి భక్తులు ఎలాంటి దరఖాస్తు లేదా ప్రీమియం కట్టాల్సిన అవసరం లేదు. TTDనే LICకి రూ.2.12 కోట్లు కడుతుంది.
ఆంధ్రప్రదేశ్
తిరుమలలో సరికొత్తగా బీమా పాలసీ!


