కోనసీమ: అయినవిల్లి మండలంలో ఆదివారం ఉదయం పదిన్నర గంటల ప్రాంతంలో భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎండగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మేఘావృతమై ఉరుములు, మెరుపులతో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ వర్షానికి ప్రయాణికులు, వాహనదారులు ఎక్కడికక్కడే నిలిచిపోయారు. చిరు వ్యాపారులు ఇబ్బందులు పడ్డారు. ఉపాధి పనులు నిలిచిపోయాయి.
ఆంధ్రప్రదేశ్
VIDEO: అయినవిల్లిలో భారీ వర్షం


