ఏలూరు జిల్లాలో జరగనున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కోసం 27 మండలాల్లో మొత్తం 1,554 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు జిల్లా అధికారులు తెలిపారు. మొత్తం 12,96,519 మంది ఓటర్లు ఉన్నారని పేర్కొన్నారు. ఒక్కో పోలింగ్ కేంద్రంలో సగటున 834 మంది ఓటర్లు ఉండేలా ఏర్పాట్లు చేశారు. పెదవేగి మండలంలో అత్యధికంగా 89, వేలేరుపాడు మండలంలో అత్యల్పంగా 22 కేంద్రాలు ఉన్నాయన్నారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో 1,554 పోలింగ్ కేంద్రాలు


