GNTR: వినాయక చవితిని పురస్కరించుకుని ఫిరంగిపురం రామాలయం వద్ద ఆర్యవైశ్య భక్తుల ఆధ్వర్యంలో ఆదివారం 10 వేల మోదక హోమ సమర్పణ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పూజలు, హోమ కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు కుటుంబ సమేతంగా పెద్ద సంఖ్యలో హాజరై మోదకాలను హోమంలో సమర్పించారు.
ఆంధ్రప్రదేశ్
కుటుంబ సమేతంగా మోదక హోమంలో భక్తులు


