హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఆపదలో ఉన్న వారికి కూటమి ప్రభుత్వం అండ'

ELR: కామవరపుకోట మండలం గుంటుపల్లికి చెందిన తూర్పాటి వికాస్ వైద్య చికిత్స కోసం ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ రూ.2,13,500 (LOC)ను ఆర్థిక సహాయం అందించారు. తమ కష్టాన్ని గుర్తించి స్పందించిన ఎమ్మెల్యేకు వికాస్ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికీ కూటమి ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని ఎమ్మెల్యే భరోసానిచ్చారు.