కోనసీమ: అమలాపురం పట్టణం మహిపాల వీధిలో ధ్వంసమైన ఇంటిని స్థానిక ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు ఇవాళ ఉదయం పరిశీలించారు. ఈ ఘటనలో ఇద్దరు గాయపడి పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇంటి యజమాని మలిశెట్టి మూర్తిని ఎమ్మెల్యే వివరాలు అడిగి తెలుసుకున్నారు. పిడుగు పడితే విధ్వంసం ఇంత దారుణంగా ఉంటుందా అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ప్రమాద స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే


