TPT: గూడూరు మార్కెట్‌లో నిమ్మకాయల ధరలు ప్రస్తుతం నిలకడగా కొనసాగుతున్నాయి. నాణ్యతను బట్టి వివిధ రకాల నిమ్మకాయలకు వ్యాపారులు ధరలు నిర్ణయిస్తున్నారు. మొదటి రకం నిమ్మకాయలు కిలో రూ.150 నుంచి రూ.230 వరకు ధర పలుకుతున్నాయి. రెండో రకం నిమ్మకాయలు కిలో రూ.90 నుంచి రూ.150 వరకు విక్రయమవుతున్నాయి. మార్కెట్‌కు వచ్చే సరుకు, నాణ్యత బట్టి ధరల్లో స్వల్ప మార్పులున్నాయి.
ఆంధ్రప్రదేశ్
గూడూరు మార్కెట్‌లో నిమ్మకాయల ధరలు ఇలా!


