హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ఇరుముడి.. ఇది సినిమా హాల్ కాదు

VZM: డెంకాడ మండలంలోని బేతనాపల్లిలో గణేశ్ నవరాత్రుల సందర్భంగా శనివారం రాత్రి ‘ఇరుముడి’ సినిమాను ప్రదర్శించారు. గణేశ్ నవరాత్రుల వేడుకల్లో భాగంగా కమిటీ సభ్యులు గ్రామంలో ప్రత్యేకంగా తెరను ఏర్పాటు చేశారు. సినిమా ప్రారంభమైనప్పటి నుంచి గ్రామస్థులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఆసక్తిగా తిలకించారు.