NTR: విజయవాడ రూరల్ మండలం నిడమానూరు బైపాస్ వద్ద జాతీయ రహదారిపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. విజయవాడ నుంచి రాజాం వెళ్తున్న ఓ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి రహదారి పక్కనున్న పంట పొలాల్లోకి వెళ్లిపోయింది. దీంతో బస్సులోని ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఘటనపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్
హైవేపై అదుపుతప్పిన ట్రావెల్స్ బస్సు


