TPT: బాలాయపల్లె(మం)లో రీ సర్వేకు అలిమిలి, నిండలి, కొమ్మలగుంట గ్రామాలు రీ సర్వేకు ఎంపికైనట్లు బాలాయపల్లె తహసీల్దార్ శ్రీనివాసులు తెలిపారు. భూముల హద్దులు, రికార్డుల్లో ఉన్న వివరాలను పరిశీలించుకునేందుకు రీ సర్వే ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఆయా గ్రామాల రైతులు, భూ యజమానులు రీ సర్వే ప్రక్రియను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.
ఆంధ్రప్రదేశ్
బాలాయపల్లెలో రీ సర్వేకు 3 గ్రామాలు ఎంపిక


