గుంటూరు: తెనాలి చెంచుపేటలోని ఈద్గా వద్ద ఆదివారం స్ఫూర్తిదాయక కార్యక్రమం జరిగింది. ముస్లిం మత పెద్దల ఆధ్వర్యంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరుతూ ప్రత్యేక దువా నిర్వహించారు. ఉదయం 9 గంటలకు జరిగిన ఈ ప్రార్థనల్లో పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు పాల్గొని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సకాలంలో వర్షాలు కురవాలని అల్లాహ్‌ను ప్రార్థించారు.
ఆంధ్రప్రదేశ్
తెనాలిలో వర్షాల కోసం ముస్లింల ప్రత్యేక ప్రార్థనలు


