హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డీ.ఫార్మసీలో స్పాట్ అడ్మిషన్లు

TPT: తిరుపతిలోని ఎస్వీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో డీ.ఫార్మసీ కోర్సులో ఖాళీగా ఉన్న 38 సీట్లకు రేపు స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాసులు తెలిపారు. ఆసక్తి, అర్హత కలిగిన విద్యార్థులు అవసరమైన ధ్రువపత్రాలతో హాజరై అడ్మిషన్లు పొందాలని ఆయన సూచించారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.