KDP: పులివెందులలో భారీ వర్షంతో శ్రీనివాస హాల్ వెనుక సందులో 30–40 ఇళ్లలోకి నీరు చేరింది. సమాచారం అందుకున్న టీడీపీ నేత తుగుట్ల మధుసూదన్‌రెడ్డి అక్కడికి చేరుకుని అధికారులను అప్రమత్తం చేశారు. జేసీబీతో మురుగునీటిని తొలగించి, పరిసరాలను శుభ్రం చేయించారు. బ్లీచింగ్ పౌడర్ చల్లి పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని అధికారులను కోరారు.
ఆంధ్రప్రదేశ్
వర్షపు నీటితో ఇబ్బందులు.. స్పందించిన టీడీపీ నేత


