NDL: బనగానపల్లె మండలం నందవరం చౌడేశ్వరి దేవి అమ్మవారి ఆలయంలో ఆదివారం వెంకట నాగేశ్వర్ రెడ్డి కుటుంబ సభ్యులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. చౌడేశ్వరి దేవి ఆలయ అభివృద్ధి కొరకు వారు రూ.50.116 విరాళాన్ని ఆలయ అధికారులకు అందజేశారు. అనంతరం ఆలయ అర్చకులు వారికి తీర్థప్రసాదాలను ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్
ఆలయ అభివృద్ధికి భక్తుడి భారీ విరాళం


