W.G: ఉభయ గోదావరి జిల్లాల ప్రజల చిరకాల స్వప్నమైన వశిష్ట వారధి నిర్మాణానికి అడ్డంకులు తొలగాయి. నరసాపురం – సఖినేటిపల్లి మధ్య రూ. 580 కోట్లతో నిర్మించే ఈ వంతెనకు భూసేకరణ పూర్తవడంతో కేంద్రం ఆమోదించింది. టెండర్లు పూర్తయినందున సీతారాంపురం నుంచి గుడిమెళ్లలంక వరకు 21 కి.మీ. NH-216 బైపాస్ వంతెన పనులు కొద్ది నెలల్లోనే ప్రారంభం కానున్నాయి.
ఆంధ్రప్రదేశ్
వశిష్ట వారధి పనులకు త్వరలో శ్రీకారం


