హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తిరువూరులో గడపగడపకు వైసీపీ కార్యక్రమం

NTR: తిరువూరులో వైసీపీ మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. 6వ వార్డు అశోక్‌నగర్‌లో 4రోజు గడపగడపకు వైసీపీ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్‌చార్జ్ నల్లగట్ల స్వామిదాస్ పాల్గొన్నారు. ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు కృష్ణా జలాల ద్వారా నీరు అందించేందుకు కృషి చేస్తానన్నారు.