ప.గో జిల్లాలోని షెడ్యూల్డ్ కులాల నిరుద్యోగ యువతకు పలు వృత్తి నైపుణ్య కోర్సుల్లో ఉచిత శిక్షణ అందించనున్నట్లు ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ముక్కంటి ప్రకటనలో తెలిపారు. కంప్యూటర్ టెక్నీషియన్, కిసాన్ డ్రోన్ ఆపరేటర్, ఎలక్ట్రిక్ వెహికల్ టెక్నీషియన్,సోలార్ పీవీ ఇన్స్టాలర్, ల్యాబ్ టెక్నీషియన్, ఏఐ డేటా ఇంజినీరింగ్ కోర్సులకు ఈనెల 30 లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
నిరుద్యోగ యువతకు ఉచిత నైపుణ్య శిక్షణ


