సత్యసాయి: మడకశిరలోని ఓ యజమాని (ఆంజనేయులు) మేతకు వదిలిన పశువులకు ఓ శునకం రోజంతా కాపలా కాస్తోంది. పశువులు దారి తప్పకుండా వాటి వెంట ఉంటూ, ప్రమాదాలు జరగకుండా అప్రమత్తంగా ఉంటోంది. యజమాని లేని సమయంలోనూ పశువులను కంటికి రెప్పలా కాపాడుతున్న శునకం విశ్వాసం స్థానికులను ఆకట్టుకుంటోంది. ఈ శునకం తమ కుటుంబంలో ఒకరిగా మారిందని యజమాని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: పశువులకు కాపలాగా శునకం


