NLR: కొడవలూరు మండలంలోని చంద్రశేఖరపురం ఏకలవ్య ఆదర్శ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో ఆరవ తరగతి చేరికకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ప్రిన్సిపాల్ శాంతి ఆదివారం ఒక ప్రకటన ద్వారా పేర్కొన్నారు. ఆరో తరగతిలో ఖాళీగా ఉన్న 25 సీట్లు భర్తీ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామన్నారు. బాలురు- 9, బాలికలకు -16 సీట్లు ఖాళీగా ఉన్నాయన్నారు. ఈనెల 28 లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
పాఠశాలలో చేరికకు దరఖాస్తులు ఆహ్వానం


