KKD: ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం తగ్గినందున నీటి లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని కాకినాడ జిల్లా వ్యవసాయాధికారి తారక రామారావు సూచించారు. జగ్గంపేట మార్కెట్ కమిటీ ఆవరణలో 'ఆత్మ' ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. మార్కెట్ కమిటీ ఛైర్మన్ అడపా భరత్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రైతులకు పలు సూచనలు చేశారు.
ఆంధ్రప్రదేశ్
'ఈ పంటలనే సాగు చేయండి'


