చిత్తూరు జిల్లా పరిషత్తు పాలకవర్గ పదవీకాలం ఈనెల 24న ముగియనుంది. జడ్పీకి ప్రత్యేకాధికారిగా కలెక్టర్ సుమిత్ కుమార్ వ్యవహరించనున్నారు. పరిషత్తు పాలకవర్గానికి ఈనెల 23న పదవీకాలం ముగియనుంది. వారి స్థానాల్లో ప్రత్యేకాధికారులుగా జిల్లా అధికారులను నియమించనున్నారు. ఇప్పటికే మండలాలకు ప్రత్యేకాధికారులున్నారు. వారిని కొనసాగిస్తారా లేదా అనేది త్వరలో తెలపనున్నారు.
ఆంధ్రప్రదేశ్
ఈనెల 24న ముగియనున్న జడ్పీ పాలకవర్గ పదవీకాలం


