HYD: 22A భూములపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. తమది ఇచ్చే ప్రభుత్వమే తప్ప లాక్కునే ప్రభుత్వం కాదని పేర్కొన్నారు. ఎల్బీనగర్తో పాటు మేడ్చల్, HYD జిల్లాల పరిధిలో 22A సమస్యను పూర్తిగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అర్హులందరికీ సేల్ డీడ్లు అందించి, వారి ఆస్తులకు భద్రత కల్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
తెలంగాణ
VIDEO: '22A భూములపై భయం అవసరం లేదు'


