హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఫామ్‌హౌస్‌ను సందర్శించిన ప్రజాప్రతినిధులు

HYD శివారులోని జన్వాడ ఫామ్‌హౌస్‌ను కాంగ్రెస్ ఎంపీలు, ప్రజాప్రతినిధుల బృందం శనివారం సందర్శించి భూములు, నిర్మాణాలను పరిశీలించింది. 111 జీఓ పరిధిలోని ఫిరంగి నాళాను ఆక్రమించి ఈ ఫామ్‌హౌస్‌ను నిర్మించారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని ఎంపీ డాక్టర్ మల్లు రవి డిమాండ్ చేశారు.