BDK: భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సుమారు 100 మంది గర్భిణీలు, బాలింతలకు 'రోటరీ క్లబ్ ఆఫ్ ఇన్ భద్ర' సారపాక ఆధ్వర్యంలో పండ్లు పంపిణీ చేశారు. మాతా శిశు ఆరోగ్యం, పౌష్టికాహారంపై అవగాహన కల్పించడమే లక్ష్యమని సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో RTN. ఆర్.పి. సింగ్, RTN. డేవిడ్ ఆలివర్, RTN. సూర్య ప్రకాష్, RTN. సత్యనారాయణ పాల్గొన్నారు.
తెలంగాణ
భద్రాచలం ఆసుపత్రిలో సేవా కార్యక్రమం


