NGKL: పెంట్లవెల్లి మండలం మల్లేశ్వరం అంగన్వాడీ కేంద్రం నుంచి బియ్యం బస్తాను అక్రమంగా తరలిస్తుండగా శనివారం గ్రామస్థులు పట్టుకున్నారు. అదే కేంద్రం టీచర్ కుమారుడే ఈ దుశ్చర్యకు పాల్పడటం గమనార్హం. ఘటనపై స్పందించిన CDPO మహేశ్వరి కేంద్రంలో రికార్డులను పరిశీలించి, రెండు నెలలుగా బియ్యం నిల్వలు నిలిచిపోయినట్లు గుర్తించారు.
తెలంగాణ
టీచర్ కొడుకు బండారం రట్టు!


