హైదరాబాద్: 28°C
తెలంగాణ

గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహిద్దాం: కలెక్టర్

MBNR: గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు 'ఖేలో ఇండియా'లో భాగంగా జడ్చర్ల మండలం పెద్దఆదిరాల గ్రామానికి క్యారం, చెస్ బోర్డులతో పాటు వాలీబాల్ కిట్లను జిల్లా కలెక్టర్ కుష్బూ గుప్తా అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. క్రీడాకారులు గ్రామీణ స్థాయి నుంచే ప్రతిభ చాటుకుంటూ రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలకు ఎదగాలని ఆకాంక్షించారు.