హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో DIEO తనిఖీ

KMM: వైరాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను శనివారం DIEO రవి బాబు ఆకస్మికంగా తనిఖీ చేశారు. కళాశాల సిబ్బంది, అధ్యాపకులు, విద్యార్థులకు సంబంధించిన పలు రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. రికార్డుల నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అధ్యాపకులు నిర్దేశిత సమయంలోగా సిలబస్‌ను పూర్తి చేయాలని సూచించారు. విద్యార్థుల హాజరు శాతం పెంపుపై పలు సూచనలు చేశారు.