హైదరాబాద్: 28°C
తెలంగాణ

'కోర్టు నిర్మాణానికి నిధులు మంజూరు చేయండి'

KMR: నూతనంగా ఏర్పాటు కానున్న కోర్టులు, ఫ్యామిలీ కోర్టు, పోక్సో కోర్టులకు అవసరమైన నిధులు మంజూరు చేయాలని కోరుతూ కామారెడ్డి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీరు కలిసి వినతిపత్రం అందజేశారు. క్యాసంపల్లి శివారులో నిర్మించనున్న నూతన కోర్టు భవన సముదాయానికి త్వరితగతిన నిధులు మంజూరు చేయించాలని కోరారు.