హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలకం: సీఐ

SDPT: నేరాల నియంత్రణ, ప్రజల భద్రతకు సీసీ కెమెరాలు దోహదపడతాయని సీఐ శ్రీధర్‌ అన్నారు. శనివారం అక్కన్నపేట మండలం అంతకుపేట గ్రామంలో సిద్దిపేట సురక్షా నేత్రలో భాగంగా ఏర్పాటు చేసిన 8 సీసీ కెమెరాలను సీఐ శ్రీధర్‌, SI చాతరాజు ప్రశాంత్‌ ప్రారంభించారు. అనుమానాస్పద కదలికలపై నిఘా, నేరాల దర్యాప్తులో కెమెరాలు కీలకమన్నారు.