హైదరాబాద్: 28°C
తెలంగాణ

బహిరంగ సభ గోడపత్రిక ఆవిష్కరణ

SRD: నారాయణఖేడ్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ బాపు మల్శెట్టి ఆధ్వర్యంలో నిర్వహించనున్న బహిరంగ సభ గోడపత్రికను పార్టీ కార్యకర్తలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివచ్చి ఈ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాణిక్యం ముదిరాజ్, ప్రశాంత్, మోహన్ నాయక్, నాగిరెడ్డి, చారి తదితరులు పాల్గొన్నారు.