SRD: సిర్గాపూర్ మండలంబొక్కస్ గాం UPS లో విద్యార్థులకు FLN బోధన, పిల్లల అభ్యాసన సామర్ధ్యాలపై పేరెంట్స్ సంతృప్తి చెందారు. నేడు ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల సమావేశం నిర్వహించగా, విద్యార్థులు వారు నేర్చుకున్న FLN సామర్ధ్యాలను గడగడ చదివి వారి నైపుణ్యతను చాటారు. బోధన మెరుగుతో చదవడం, రాయడం, అర్థం చేసుకోవడంపై తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. ఇందులో HM నర్సింగ్ ఉన్నారు.
తెలంగాణ
VIDEO: 'అభ్యాసన సామర్థ్యాలు మెరుగు'


