KMR: ఆలస్యం చేస్తే పాముకాటుతో ప్రాణాలు పోతాయని మండల వైద్యాధికారి బాపురెడ్డి అన్నారు. బీర్కూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శనివారం అంతర్జాతీయ పాముకాటు అవగాహన దినోత్సవం నిర్వహించారు. పాము కాటుకు గురైతే తీసుకోవాల్సిన చికిత్స విధానంపై వివరించారు. పాముగా కాటుకు గురైన వారు ఆశాస్త్రీయ పద్ధతులను నమ్మి ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దని సూచించారు.
తెలంగాణ
'ఆలస్యం చేస్తే ప్రాణాపాయం'


