GDWL: మతోన్మాద, పెట్టుబడిదారీ విభజన రాజకీయాలకు వ్యతిరేకంగా లౌకికవాదం, కార్మిక ఐక్యత కోసం పోరాడాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఆర్. శ్రీరామ్ పిలుపునిచ్చారు. గద్వాల భీంనగర్‌లో శనివారం ప్రారంభమైన రెండు రోజుల రాజకీయ శిక్షణ తరగతుల్లో ఆయన ముఖ్య అతిగా పాల్గొని ప్రసంగించారు. ప్రజల నిజమైన సమస్యలను పక్కదారి పట్టిస్తూ మతపరమైన విద్వేషాలను రెచ్చగొడుతున్నారన్నారు.
తెలంగాణ
మతోన్మాద రాజకీయాలను తిప్పికొట్టాలని పిలుపు


