హైదరాబాద్: 28°C
తెలంగాణ

తూప్రాన్‌లో మహిళా ఆత్మహత్య

MDK: తూప్రాన్ పట్టణంలోని బోయవాడకు చెందిన బండారి నరసమ్మ (44) ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై గంగరాజు తెలిపారు. ఆమె ఇళ్లలో పనిచేస్తూ జీవిస్తుండగా, తల్లి కొడుకు వద్దకు వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆత్మహత్యకు పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.