హైదరాబాద్: 28°C
తెలంగాణ

బోయ రవికి అరుదైన బాధ్యతలు

GDWL: తెలంగాణ వార్డ్ మెంబర్స్ ఫోరం జిల్లా ఇంఛార్జ్ గట్టు మండలం ఆలూర్ గ్రామానికి చెందిన బోయ రవి నియమితులయ్యారు. ఈ మేరకు సంస్థ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు జ్యోతి నేడు అధికారిక నియామక పత్రాన్ని అందజేశారు. ఈ నియామకం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ జిల్లా ఇన్‌చార్జ్‌గా బాధ్యతలు చేపట్టిన రవికి పలువురు స్థానిక వార్డు సభ్యులు, నాయకులు ఘనంగా అభినందనలు తెలిపారు.