హైదరాబాద్: 28°C
తెలంగాణ

బొటానికల్ గార్డెన్‌ను సందర్శించిన విద్యార్థులు

MBNR: జడ్చర్ల బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని తెలంగాణ బొటానికల్ గార్డెన్‌ను షాద్‌నగర్ స్కూల్ విద్యార్థులు సందర్శించారు. ఈ సందర్భంగా గార్డెన్ సమన్వయకర్త డా. బి. సదాశివయ్య మొక్కలు, ఔషధాలు, పాముల సంరక్షణపై అవగాహన కల్పించారు. అనంతరం విద్యార్థులు జువాలజీ ల్యాబ్‌ను తిలకించారు.