హైదరాబాద్: 28°C
తెలంగాణ

ట్రస్మా అధ్యక్షుడిగా భాస్కర్

యాదగిరిగుట్టకు చెందిన గొట్టిపర్తి భాస్కర్ యాదాద్రి భువనగిరి జిల్లా ట్రస్మా అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. భువనగిరిలో శనివారం జిల్లా జనరల్ బాడీ సమావేశం జరిగింది. 2026-28 కాలానికి ఆయన ఎంపికయ్యారు. 31 ఏళ్లుగా విద్యాసేవలో ఉన్న భాస్కర్‌ను రాష్ట్ర అధ్యక్షులు సాదుల మధుసూదన్, శ్రీనివాస్ రెడ్డి అభినందించారు.