హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్‌గా లింగస్వామి

NLG: తెలంగాణ మలిదశ ఉద్యమకారుల సంక్షేమ సంఘం, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్‌గా చిట్యాల మండలం తాళ్ల వెల్లంల గ్రామానికి చెందిన జోగు లింగస్వామి నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షులు కూనూరు సంజయ్ దాస్ గౌడ్ శనివారం నియామక పత్రం అందించారు. ఈ సందర్భంగా లింగస్వామి మాట్లాడుతూ.. జిల్లాలో సంఘం ద్వారా ఉద్యమకారుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.