SDPT: బెజ్జంకి మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు సర్పంచులు, మండల స్థాయి అధికారులతో కీలక సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు ఎంపీడీవో కడవెర్గు ప్రవీణ్ తెలిపారు. మండల ప్రత్యేక అధికారి అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. పలు కీలక అంశాలపై ఈ భేటీలో సమగ్రంగా చర్చించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
తెలంగాణ
సర్పంచులు, అధికారులతో సమీక్ష సమావేశం


