MDK: గణేష్ నవరాత్రులలో శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా పోలీసులు రంగంలోకి దిగారు. జిల్లా ఎస్పీ ఉత్తర్వుల మేరకు మెదక్‌లోని ప్రధాన వినాయక మండపాలు, పరిసర ప్రాంతాల్లో డాగ్ స్క్వాడ్‌తో విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావివ్వకుండా ముందస్తు భద్రతా ఏర్పాట్లు పూర్తి చేశామని, ఉత్సవ నిర్వాహకులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు.
తెలంగాణ
డాగ్ స్క్వాడ్‌తో క్షుణ్ణంగా తనిఖీలు


