హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉపకేంద్రాన్ని తనిఖీ చేసిన DEO

NGKL: కల్వకుర్తి పట్టణంలోని ఐపీడీఎస్ విద్యుత్ ఉప కేంద్రాన్ని నాగర్ కర్నూల్ DE సుధాకర్ శనివారం తనిఖీ చేశారు. ఏడీఈ శంకరయ్యతో కలిసి కేంద్రంలోని రికార్డులను పరిశీలించి, రైతులకు అందుతున్న విద్యుత్ సరఫరా తీరు, ఫీడర్ల వారీగా లోడ్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎటువంటి విద్యుత్ సమస్యలు తలెత్తకుండా సిబ్బంది ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.