హైదరాబాద్: 28°C
తెలంగాణ

యువ టూరిజం క్లబ్ పోటీలు

SDPT: బెజ్జంకి బాలుర ఉన్నత పాఠశాలలో శనివారం యువ టూరిజం క్లబ్ ఆధ్వర్యంలో మండల స్థాయి పోటీలు నిర్వహించారు. MEO మహతి లక్ష్మి అధ్యక్షతన డ్యాన్స్, స్కిట్, ఉపన్యాసం, చిత్రలేఖనం, వ్యాసరచన పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో దాచారం, తోటపల్లి, రేగులపల్లి పాఠశాలల విద్యార్థులు ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించారు.