NLG: మర్రిగూడ మండలంలోని కొట్టాల గ్రామంలో శనివారం మహిళా సమైక్య భవనం ఏర్పాటుకు మర్రిగూడ తహసిల్దార్ జక్కర్తి శ్రీనివాసులు స్థల పరిశీలన చేశారు. ఆ స్థలాన్ని గ్రామ సర్పంచ్ కల్లెట్ల లింగయ్యకు స్వాధీనపరిచి, మహిళా సమాఖ్య భవన నిర్మాణానికి పనులను వెంటనే ప్రారంభించాలని పీఆర్ఏఈకి, సంబంధిత అధికారులకు తాహసిల్దార్ ఆదేశాలు జారి చేశారు.
తెలంగాణ
మహిళా సమైక్య భవనానికి స్థలం పరిశీలన


