MDK: అర్హులైన పేదలందరికీ సంక్షేమ ఫలాలు అందేలా చూడాలని తెలంగాణ మైనార్టీ సంక్షేమ శాఖ డైరెక్టర్ అబ్దుల్ అమీద్ అధికారులను ఆదేశించారు. శనివారం మెదక్ కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ నగేష్, ఆర్డీవోలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. స్కాలర్‌షిప్‌లు, షాదీ ముబారక్, వక్ఫ్ భూముల రక్షణ, నిరుద్యోగులకు సబ్సిడీ రుణాల పంపిణీపై వేగంగా చర్యలు తీసుకోవాలన్నారు.
తెలంగాణ
మైనార్టీ పథకాలను వేగవంతం చేయాలి: అబ్దుల్ అమీద్


